శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ ప్రసాద్
సింగనమల మండల కేంద్రంలోని విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ ప్రసాద్ శనివారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయంలో రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు