గార్ల: గార్లలో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు
గార్ల నెహ్రూ సెంటర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.