గార్ల: మున్నేరు పై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని,మంత్రి పొంగులేటిని కలిసి వినతి పత్రం అందించిన గార్ల మండల కాంగ్రెస్ నేతలు
Garla, Mahabubabad | May 31, 2025
మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల కేంద్రం నుండి మద్దివంచ గ్రామ పంచాయతీలకు వెళ్లే మార్గమధ్యలో ఉన్న మున్నేరు వాగు పై హై లెవెల్...