గార్ల: గార్ల మండలం లో క్షుద్ర పూజల కలకలం,చంద్రగిరి కూడలి వద్ద పసుపు,కుంకుమ,నిమ్మకాయ,గుమ్మడికాయలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు
Garla, Mahabubabad | Jun 16, 2025
గార్ల మండలంలో సోమవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గార్ల నుండి బయ్యారం వెళ్లే దారిలో చంద్రగిరి వెళ్లే కూడలి వద్ద చెప్పులు...