బుగ్గారం: బుగ్గారం మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. పలు అభివృద్ధి పనుల పరిశీలన
బుగ్గారం మండలంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పర్యటించి, వివిధ నిర్మాణ పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతతో పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.