బుగ్గారం: మానవత్వం చాటుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మండల కేంద్రంలో వికలాంగుడికి బ్యాటరీ సైకిల్ అందజేత
బ్యాటరీ సైకిల్ లేక ఇబ్బంది వికలాంగుడికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండగా నిలిచారు. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన దూడ జాన్ అనే వికలాంగుడు సోమవారం సాయంత్రం బుగారం పర్యటనకు వచ్చిన మంత్రిని లక్ష్మణ్ కుమార్ ను కలిసి బ్యాటరీ సైకిల్ కావాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి బ్యాటరీ సైకిల్ ను మంజూరు చేయించి అందజేశారు.