Public App Logo
Jansamasya
National
Responsiblerailyatri
Railinfra4andhrapradesh
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek

బుగ్గారం: బుగ్గారంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

Buggaram, Jagtial | Jul 31, 2025
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని స్థానిక పోచమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి నూతనంగా మంజూరైన 369 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం 21 లక్షల రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.

MORE NEWS