కొత్తగూడెం: ఈ నెల 21న ప్రత్యేక లోక్ అదాలత్: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి అవకాశం
ఈ నెల 21న చెక్ బౌన్స్ (ఎన్.ఐ. యాక్ట్) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత సూచించారు. పిటిషనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.