మరిపెడ: మరిపెడ 9వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం
మరిపెడ పట్టణం 9వ వార్డులో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి గారు, వైద్యాధికారి డాక్టర్ స్వామి, వార్డు కౌన్సిలర్ గుగులోత్ నీలా లచ్చిరాం, అంగన్వాడీ టీచర్ శారద, ఆశా వర్కర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.