చిత్తూరు: చిత్తూరులో ఘనంగా జెడ్పీటీసీ సభ్యుల వీడ్కోలు కార్యక్రమం
చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ ప్రకాష్ నాయుడు మరియు ఇతర సభ్యులు పాల్గొని, ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు.