ధర్పల్లి: రామడుగులో పట్టపగలు చైన్ స్నాచింగ్: 3 తులాల బంగారం దోపిడీ
ధర్పల్లి మండలం రామడుగులో గుర్తుతెలియని వ్యక్తి గడ్డం పద్మ అనే మహిళ మెడ నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.