శింగనమల: కలమడి గ్రామానికి చెందిన 14 కర్ణాటక మద్యం బాటీలను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ ప్రసాద్.
కలమడి గ్రామానికి చెందిన 14 కర్ణాటక మద్యం బాటీలను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ ప్రసాద్. సింగనమల మండల కేంద్రంలో ఎవరైనా కర్ణాటక మద్యం అక్రమంగా రవాణా చేసిన అమ్మిన చర్యలు తప్పవని హెచ్చరించారు గురువారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయంలో నిందితుని రిమాండ్కు తరలించారు.