కంగ్టి: కంగ్టి మండలం నాగన్‌పల్లిలో ఘనంగా బీరప్ప స్వామి పండుగ
కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామంలో కురుమ, యాదవులు బీరప్ప స్వామి పండుగను వైభవంగా నిర్వహించారు. డోలు వాయిద్యాలు, ఒగ్గు కథలతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.