ఖమ్మం రూరల్: సాగునీటి ప్రాజెక్టులపై అబద్ధాలు మానుకోండి: గత పాలకులపై మంత్రి పొంగులేటి ఫైర్
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత పాలకుల తీరును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పుబట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టుల గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ, 35 నెలల్లో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల భూసేకరణకు తమ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందని ఆయన తెలిపారు.