శింగనమల: నార్పల మండల కేంద్రంలోని మద్దలపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు గుర్తుతెలియని వాహనం ఢీకొనడ
నార్పల మండల కేంద్రంలోని మద్దలపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి శుక్రవారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.