Public App Logo
Profile Picture

Prince Superstar

@prince234superstar
4729Followers
0Following
విశాఖపట్నం: పెందుర్తి పరిధిలో ఆరుగురిని హత్య చేసిన అప్పలరాజుకు ఉరిశిక్ష. 10000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు
విశాఖపట్నం: ఎమర్జెన్సీకి 50 ఏళ్లు అంశంపై విశాఖలో మాట్లాడిన
బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, ఎంపీ L.S.తేజస్వి సూర్య
విశాఖపట్నం: విశాఖలోని వన్ టౌన్ జగన్నాథ స్వామి రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన ఈ రథయాత్ర.
విశాఖపట్నం: విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్డులోని జగన్నాథ స్వామి వారి కల్యాణం వేడుకగా జరిగింది.
విశాఖపట్నం: 1975లో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు
విశాఖపట్నం: సమష్టి కృషితోనే అద్భుత విజయం సాధించగలిగాం,
యోగాంధ్ర అభినందన సభలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం: మాధవ దారిలోని ఓ మహిళకు చెందిన బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసిన ద్వారకా క్రైమ్ పోలీసులు
విశాఖపట్నం: జిల్లా అధికారుల‌తో స‌మావేశ‌మైన జాతీయ విప‌త్తుల‌ నిర్వ‌హ‌ణ సంస్థ(NDMA) ప్ర‌తినిధులు, అంత‌ర్ జిల్లాల స‌హ‌కారంపై చర్చ
విశాఖపట్నం: జులై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ క్రిమినల్,సివిల్,ప్రీ లిటిగేషన్ కేసులు రాజి చేసుకోవాలన్న జిల్లా జడ్జి రాజు
విశాఖపట్నం: మరో రెండు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారిని తారాస్వరూప తెలిపారు
విశాఖపట్నం: ఒకసారి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్ర‌జా ఫిర్యాదుల పరిష్కార వేదిక‌కు 383 విన‌తులు
విశాఖపట్నం: రానున్న 2 రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి: తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారిని తారా స్వరూప
విశాఖపట్నం: సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ యువతపోరు, జిల్లా కలెక్టరేట్‌ల ముందు శాంతియుత నిరసనలు- మాజీ మంత్రి గుడివాడ అమర్
విశాఖపట్నం: 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.
విశాఖపట్నం: తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
విశాఖపట్నం: విశాఖ సాగర తీరానికి సమీపంలో కనువిందు చేస్తున్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిరసన యోగ కార్యక్రమం
విశాఖపట్నం: యోగాంధ్ర కార్యక్రమానికి 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
విశాఖపట్నం: జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్ద్
విశాఖపట్నం: యోగాంధ్ర ఈవెంట్ ట్రాఫిక్ నిర్వహణ కోసం రెండు రోజులలో 182 మంది పోలీస్ సిబ్బందికి ASTraM యాప్ శిక్షణ
విశాఖపట్నం: యోగా వేడుకలో పాల్గొనే ప్రజలకు రవాణా సదుపాయంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రుల సమీక్ష
విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్లలో మాదకద్రవ్యాల ముఠాలకు చెక్, ఆరుగురు అరెస్ట్, 34 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారిని తారా  తెలిపారు.
విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలంకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రులు.
విశాఖపట్నం: జూన్ 21న విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు