విశాఖపట్నం: యోగాంధ్ర కార్యక్రమానికి 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో యోగాంధ్ర పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నారు. ఏపీ డీజీపీ మరియు ఎడిషనల్ డిజిపి విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బాగ్చి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి గురువారం ఉదయం విశాఖకు చేరుకున్న 10,000 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది ప్రముఖులు విశాఖ నగరానికి రానున్న నేపథ్యంలో వారి భద్రత ప్రోటోకాల్ ట్రాఫిక్ బందోబస్తు అంశాలపై పూర్తిస్థాయిలో పోలీసు ఉన్నతాధికారుల