విశాఖపట్నం: సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ యువతపోరు, జిల్లా కలెక్టరేట్‌ల ముందు శాంతియుత నిరసనలు- మాజీ మంత్రి గుడివాడ అమర్
India | Jun 22, 2025
రాష్ట్రంలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగభృతి అంటు వాగ్ధానాలు చేసి, విస్మరించిన చంద్రబాబు మోసాన్ని ప్రశ్నిస్తూ...