విశాఖపట్నం: 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.
11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.