Public App Logo
Profile Picture

Spot News

@bpl.local
38390Followers
9Following
బెల్లంపల్లి: బెల్లంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు గోవిజ్ఞాన పరీక్షలు నిర్వహించిన జిల్లా కో కన్వీనర్ శ్రీనివాస్
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన MRPS నాయకులు మహేష్
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం రడగంభాల బస్తీలో  కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న పృథ్వీరాజ్ అనే యువకుడు
బెల్లంపల్లి: నిల్వాయి వ్యవసాయ సహకార కార్యలయం వద్ద యూరియా బస్తాల కోసం అధికారులను నిలదీసిన రైతులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ట్ ఫ్లైఓవర్ ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు
బెల్లంపల్లి: నగరం మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సెయింట్ థెరీస్ స్కూల్ బస్సు ఇద్దరికీ తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని CITUఆధ్వర్యంలో నిరసన చేసిన వర్కర్లు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఆటో స్టాండ్ పార్కింగ్ మధ్యల నుండి మార్కెట్ వరకు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న ఆటోయూనియన్ నాయకులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం రవీంద్రనగర్ లో ఎద్దు చేసిన దాడిలో రాజారాం అనే వ్యక్తి మృతి
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని ఆటో స్టాండ్ మధ్యలో నుండి దారి తీస్తే ధర్నా చేపడతామని హెచ్చరించిన ఆటో యూనియన్ నాయకులు
బెల్లంపల్లి: పెర్కపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి శంకర్ అనే వ్యక్తి మృతి
బెల్లంపల్లి: అర్హులైన వికలాంగులకు టెన్షన్ పెంచాలని బెల్లంపల్లి తహసిల్దార్ కృష్ణకు వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు
బెల్లంపల్లి: చంద్రవెల్లి గ్రామానికి చేరుకున్న మావోయిస్టు జాడి వెంకటి @ సురేష్ మృతదేహం అంతిమయాత్రలో పాల్గొన్న కుటుంబ సభ్యులు
బెల్లంపల్లి: తాళ్ళగురిజాల రైతు వేదిక లో దొంగతనం చేసిన దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపిన రూరల్ సిఐ హనోక్
బెల్లంపల్లి: తాండూరు గ్రామ సమీపంలో పేకాట శిబిరం దాడులు నిర్వహించి ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు
బెల్లంపల్లి: ఆవడం గుండ్ల చెరువు మత్తడిగి పడిన గండి నీట మునిగిన పంట పొలాలు ఆందోళనలో రైతులు
బెల్లంపల్లి: సిమ్మట గోళీలు మింగి ఆత్మహత్య చేసుకున్న అకెనపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న సుప్రియ అనే విద్యార్థి ని
బెల్లంపల్లి: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లో బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి కి చెందిన జాడి వెంకటి @ అలియాస్ సురేష్ మృతి
బెల్లంపల్లి: ఫోటోగ్రాఫిలో ఆధునిక సాంకేతికత ను ఉపయోగించు కోవాలని సూచించిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
బెల్లంపల్లి: గంగారం గ్రామా పెద్ద చెరువులో  ఏర్పాటు చేసిన చేపలవలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారన్న గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మధు
బెల్లంపల్లి: రేచిని రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో  గుర్తు తెలియని మగ వ్యక్తి మృత దేహం లభ్యమైనట్లు తెలిపిన రైల్వే పోలీసులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి లో అటవీ అమరవీరులదినోత్సవం సందర్బంగా  అమరులకు నివాళులర్పించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఏరియా కైరగూడ ఓపెన్ కాస్ట్ కార్మికులకు చార్జ్ షీట్ ఇవ్వడం సరికాదన్న హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు రాజబాబు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించిన సిపిఐ నాయకులు
బెల్లంపల్లి: సీఎం పై సోషల్ మీడియాలో అనుచిత వాక్యాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు