బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఆటో స్టాండ్ పార్కింగ్ మధ్యల నుండి మార్కెట్ వరకు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న ఆటోయూనియన్ నాయకులు
బెల్లంపల్లి పట్టణం మార్కెట్ చౌరస్తాలో రోడ్డు నిర్మాణం విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆటో స్టాండ్ పార్కింగ్ మధ్యలో నుండి మార్కెట్ వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులను ఆటో యూనియన్ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం వలన తమ జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు వెంటనే అధికారుల నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు