బెల్లంపల్లి: చంద్రవెల్లి గ్రామానికి చేరుకున్న మావోయిస్టు జాడి వెంకటి @ సురేష్ మృతదేహం అంతిమయాత్రలో పాల్గొన్న కుటుంబ సభ్యులు
బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లికి చేరుకున్న మావోయిస్టు జాడి వెంకటి అలియాస్ సురేష్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి గ్రామానికి చేరుకున్న అమరుల బంధుమిత్రులకమిటీ, రైతు హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు గ్రామంలో ప్రజాసంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలాని మావోయిస్ట్ పార్టీ తో కేంద్రం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసారు