బెల్లంపల్లి: తాండూరు గ్రామ సమీపంలో పేకాట శిబిరం దాడులు నిర్వహించి ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు
తాండూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం తాండూరు శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు పట్టుబడిన వారి వద్ద నుండి ఒక వెయ్యి తొంబై రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు