బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ట్ ఫ్లైఓవర్ ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు
బెల్లంపల్లి పట్టణలోని కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ పై ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన బుధవారం చోటుచేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం ప్రయాణికులతో ఆసిఫాబాద్ వైపు నుండి మంచిర్యాల వైవు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో ఆటోను డికోట్టి ఆగకుండా వెళ్లి డివైడర్ ను ఢీ కొట్టింది అన్నారు తృటీలో తప్పిన పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులుఊపిరి పీల్చుకున్నారు ఆటో బోల్ట్ పడడంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆటో డ్రైవర్ ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలాన్ని టూటౌన్ ఎస్సై కిరణ్ కుమార్ పరిశీలించారు