బెల్లంపల్లి: నగరం మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సెయింట్ థెరీస్ స్కూల్ బస్సు ఇద్దరికీ తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు
తాండూరు మండలం నగరం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని సెయింట్ థెరీస్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో అచలాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు