బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని ఆటో స్టాండ్ మధ్యలో నుండి దారి తీస్తే ధర్నా చేపడతామని హెచ్చరించిన ఆటో యూనియన్ నాయకులు
బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసుకున్న ఆటో స్టాండ్ మధ్యలో నుండి దారి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు వెంటనే విరమించుకోవాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో స్టాండ్ మధ్యలో దారికి ఏర్పాటు చేస్తే ఐదు మండలాల ఆటో డ్రైవర్లo ధర్నా చేపడతామని హెచ్చరించారు కూరగాయల మార్కెట్ ముందు నుంచి దారిని వినియోగించుకోవాలని యూనియన్ నాయకుడు కట్ట రాo కుమార్ సూచించారు