బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం రడగంభాల బస్తీలో కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న పృథ్వీరాజ్ అనే యువకుడు
బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తి కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసైన పృధ్విరాజ్ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పృధ్విరాజ్ కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు పేర్కొన్నారు