బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని CITUఆధ్వర్యంలో నిరసన చేసిన వర్కర్లు
బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు ఐదు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఆస్పత్రి ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ వేతనాలు చెల్లించకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు