బెల్లంపల్లి: అర్హులైన వికలాంగులకు టెన్షన్ పెంచాలని బెల్లంపల్లి తహసిల్దార్ కృష్ణకు వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు
బెల్లంపల్లి తాహసిల్దార్ కు వికలాంగులు వృద్ధులు వితంతువులతో MRPS పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ తాహసిల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4000 నుండి 6000 అలాగే వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు 2000 నుండి 4000 పెంచుతామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదన్నారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు