Latest News in Valigonda (Local videos)
వలిగొండ: అక్కంపల్లి స్టేజి వద్ద బైకు అదుపుతప్పి గుంతలో పడటంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
Valigonda, Yadadri | Jun 13, 2025
svijay.grp
Follow
Share
Next Videos
వలిగొండ: నాగారం గ్రామ శివారులో గుండెపోటుతో కారులో వ్యక్తి మృతి
svijay.grp
Valigonda, Yadadri | Jun 12, 2025
వలిగొండ: ముద్దాపురంలో అరుదైన ఘటన, 8 కాళ్లతో జన్మించిన వింత గొర్రెపిల్ల, జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతాయన్న వైద్యులు
thorakopulashankar
Valigonda, Yadadri | Jun 10, 2025
వలిగొండ: వలిగొండ పట్టణంలో బొడ్రాయి పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
svijay.grp
Valigonda, Yadadri | Jun 7, 2025
వలిగొండ: రైతులు భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు
svijay.grp
Valigonda, Yadadri | Jun 4, 2025
వలిగొండ: భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి సదస్సులు: అదుపు కలెక్టర్ వీరారెడ్డి
svijay.grp
Valigonda, Yadadri | Jun 3, 2025
వలిగొండ: యువతను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమిద్దాం: వలిగొండలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర
svijay.grp
Valigonda, Yadadri | Jun 1, 2025
వలిగొండ: వెలువర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి
svijay.grp
Valigonda, Yadadri | May 30, 2025
వలిగొండ: ఫోటోగ్రాఫర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన
thorakopulashankar
Valigonda, Yadadri | May 29, 2025
వలిగొండ: వేములకొండలో డిఎఫ్ఓ రాజారాం సమక్షంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జనరల్ బాడీ సమావేశం
svijay.grp
Valigonda, Yadadri | May 29, 2025
వలిగొండ: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: సిపిఎం
svijay.grp
Valigonda, Yadadri | May 29, 2025
వలిగొండ: మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం: వలిగొండ ఎస్సై యుగంధర్ గౌడ్
thorakopulashankar
Valigonda, Yadadri | May 27, 2025
వలిగొండ: సుంకిశాలలో నిర్వహించిన అమ్మకు భరోసా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందజేసే కిట్లను గర్భిణీలకు అందజేసిన జిల్లా కలెక్టర్
thorakopulashankar
Valigonda, Yadadri | May 27, 2025
వలిగొండ: వలిగొండలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్, 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
svijay.grp
Valigonda, Yadadri | May 27, 2025
వలిగొండ: ఈనెల 30న ఉపాధి హామీ చట్ట రక్షణకై జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి
svijay.grp
Valigonda, Yadadri | May 27, 2025
వలిగొండ: సుంకిశాలలో అమ్మకు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు
svijay.grp
Valigonda, Yadadri | May 27, 2025
వలిగొండ: మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు. చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
thorakopulashankar
Valigonda, Yadadri | May 20, 2025
వలిగొండ: ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని వలిగొండ ఏపీవో కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా
svijay.grp
Valigonda, Yadadri | May 20, 2025
వలిగొండ: కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు
svijay.grp
Valigonda, Yadadri | May 17, 2025
వలిగొండ: భీమలింగం కత్వ వద్ద లభించిన మృతదేహపు హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసి, కోర్టు లో హాజరు పరిచిన పోలీసులు
svijay.grp
Valigonda, Yadadri | May 16, 2025
వలిగొండ: వలిగొండలో రోడ్డుపై వృధాగా పారుతున్న గోదావరి జలాలు , పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్
svijay.grp
Valigonda, Yadadri | May 16, 2025
వలిగొండ: అక్కంపల్లి గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో పల్టీ కొట్టి ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
svijay.grp
Valigonda, Yadadri | May 15, 2025
వలిగొండ: వలిగొండలో సాయిబాబా టెంపుల్ ఎదురుగా సీడ్స్ కి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వ్యాపించిన పొగలు
svijay.grp
Valigonda, Yadadri | May 15, 2025
వలిగొండ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి: నర్సాపురంలో సీపీఐ కార్యదర్శి పోలెపాక యాదయ్య
svijay.grp
Valigonda, Yadadri | May 14, 2025
వలిగొండ: సంగెం భీమలింగం కత్వ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
svijay.grp
Valigonda, Yadadri | May 14, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!