Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

వలిగొండ: ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలి:భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Valigonda, Yadadri | Sep 10, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పాలన అధికారులతో సమావేశాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ గ్రామాల్లోని సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్ ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.