Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

వలిగొండ: వలిగొండ మండలంలోని దుప్పిపల్లి లో కళ్ళు గీస్తుండగా కనిపించిన భారీ కొండ చిలువ

Valigonda, Yadadri | Aug 26, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: కళ్ళు గీస్తుండగా గీత కార్మికుడికి భారీ కొండచిలువ కనిపించిన ఘటన వలిగొండ మండలం దుప్పి పల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పల్సర్ నరసయ్య తన బావి వద్ద కళ్ళు గీసే క్రమంలో కొండచిలువ కనిపించిందని ఆయన తెలిపారు .ఆయన స్నేహితులతో కలిసి ఆయన భారీ సర్పన్ని హతమార్చాడు దానిని చూసేందుకు గ్రామస్తులు బొమ్మకుడినట్లు నరసయ్య తెలిపారు.