Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

వలిగొండ: వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ బూతుల జాబితా విడుదల

Valigonda, Yadadri | Sep 6, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు ఎంపీటీసీల వారిగా రూపొందించిన ఓటర్ల ముసాయిదా జాబితాలను వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఈ జాబితాను ఎంపీడీవో కార్యాలయం అన్ని గ్రామ పంచాయతీల నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు ఎంపీడీవో జలంధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సూపర్ దెండెంట్ నిరంజన్ తో పాటు కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ: వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ బూతుల జాబితా విడుదల - Valigonda News