ధర్పల్లి: ధర్పల్లిలో చైన్ స్నాచింగ్ కేసు: నిందితుడు అరెస్ట్, నగలు స్వాధీనం
నిజామాబాద్ జిల్లా రామడుగులో మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిన నిందితుడిని ధర్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడి వద్ద నుండి చోరీ చేసిన నగలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమణ తెలిపారు.