ధర్పల్లి: ధర్పల్లిలో చైన్ స్నాచర్ అరెస్ట్: నిందితుడి నుంచి బంగారు గొలుసు స్వాధీనం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో మహిళ మెడలో గొలుసు లాక్కొని పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరికొండ మండలానికి చెందిన బంగడి రాజును అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి బంగారు గొలుసు మరియు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమణ తెలిపారు.