బాల్కొండ: బాల్కొండలో నెమళ్లను వేటాడిన 5గురు అరెస్ట్: కేసు నమోదు
బాల్కొండలో నెమళ్లను వేటాడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద రెండు మృత నెమళ్లు, వేట జాలీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు.