శింగనమల: పూ ట్లూరు, ఎల్లనూరు మండల కేంద్రంలోని పర్యటించిన జిల్లా ఎస్పీ జగదీష్
జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు బుధవారం రాత్రి 7 గంటల20 నిమిషాల సమయం నుండి గ్రామాల్లోని గ్రామ సభల నిర్వహించారు.