శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గౌరయ్య కొట్టాలో మాజీ డీలర్ వెంకటేష్ ఇంట్లో చోరీ
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గౌరయ్య కొట్టాల మాజీ డీలర్ ఇంట్లో గుర్తుతెలియ వ్యక్తులు చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలిగిలేక వచ్చింది బాధితుడు ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శనివారం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాల సమయంలో పోలీసులు సంఘటనచలానికి చేరుకొని కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు