శింగనమల: సిద్దరాంపురం గ్రామంలో బర్డ్ ఫ్లూ కలకలం అధికారులు ప్రజలకు విస్తృతంగా అవగాహన పాల్గొన్న అధికారులు
సిద్దరాంపురం గ్రామంలోని బర్డ్ ఫ్లో నిర్ధారణ కావడంతో మండల స్థాయి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆదివారం ఉదయం పదిగంటల ఐదు నిమిషాల సమయం లో గ్రామంలోని ర్యాలీ