మరిపెడ: వెంకంపాడు సర్పంచ్ ఉప్పల సోమన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకంపాడు సర్పంచ్ ఉప్పల సోమన్న గారి కుటుంబాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.