పుల్కల్: జిల్లా అండర్-17 క్రికెట్ జట్టుకు జోగిపేట విద్యార్థి శశిధర్ ఎంపిక
ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-17 క్రికెట్ జట్టుకు జోగిపేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి పదకంటి శశిధర్ ఎంపికయ్యాడు. లెగ్ స్పిన్నర్‌గా జట్టులో చోటు సంపాదించిన శశిధర్‌ను జోగిపేట సీఐ అనిల్‌కుమార్ అభినందించారు.