Public App Logo
Jansamasya
Cwg
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews

పుల్కల్: సింగూర్ ప్రాజెక్టుకు లక్ష పదివేల క్యూసెక్కుల వరద 11 గేట్లు ఓపెన్

Pulkal, Sangareddy | Sep 29, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు లక్ష 10వేల ప్రవహిస్తుందని డిఈఈనాగరాజు సోమవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు మరో గేటు ఎత్తి 11 గేట్ల ద్వారా దిగువకు లక్ష5వేల క్యూసెక్కుల వరద వదిలినట్లు తెలిపారు.