పుల్కల్: సింగూరు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల అల్లర్లు దాడిని ఖండించిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కో కన్వీనర్ సుభాష్ చందర్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వీక్షించడానికి వచ్చిన పర్యటకులు బుధవారం నాడు అల్లర్లు సృష్టించి అటువైపు నుండి వెళుతున్న ఎంఆర్ఎఫ్ ఉద్యోగిపై ఆధ్వర్యంలో సమంజసం కాదని గురువారం వీహెచ్పీ రాష్ట్ర కోకన్వీనర్ సుభాష్ చంద్ర డిమాండ్ చేశారు.అంతేకాకుండా హిందువులపై కేసులు పెట్టడం సరికాదన్నారు.