పుల్కల్: సింగూరు ప్రాజెక్టులోకి చేరుకున్న భారీ వరద దిగువ ప్రాంతాలకి 7 గేట్ల ద్వారా నీటి విడుదల
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూర్ మధ్యతరః ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో ఈడు గేట్ల ద్వారా 56917 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతున్నదని సంబంధిత అధికారి జాన్ స్టాలిన్ శనివారం సాయంత్రం పేర్కొన్నారు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54వేల క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు తెలిపారు.పూర్తిస్థాయి నీటిమట్టం 29.915 టిఎంసిలు ఉన్నట్లు పేర్కొన్నారు ప్రాజెక్టు ప్రస్తుతం 16.985 టీఎంసీల వద్ద జిల్లాలు ఉన్నాయని పేర్కొన్నారు.