పుల్కల్: అంతరాష్ట్ర పిడీఎస్ బియ్య మూట ను పట్టుకున్న స్పెషల్ బ్రాంచ్ అధికారులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం పల్లి టోల్గేట్ వద్ద బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ నుండి గుజరాత్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నమ్మదగిన సమాచారంతో పుల్కల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని స్థానిక ఎంఎల్స్ పాయింట్ తరలించినట్లు డిటి తెలిపారు.