శింగనమల: నకిలీ సీడ్స్ రేవతి దుకాణాన్ని సీజ్ చేయాలని వైసీపీ ఎస్సీ సెల్ లో ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్
నకిలీ సీడ్స్ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేశారని రేవతి దుకాణాన్ని సీజ్ చేయాలని రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పంట పొలాలను సందర్శించి రైతును పరామర్శించారు శుక్రవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో తోటకు వెళ్లి పరామర్శించారు అధికారులు స్పందించి రేవతి దుకాణాన్ని సీజ్ చేయాలన్నారు