దంతాలపల్లి: దంతాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబం ఆందోళన: ఎస్ఐపై తీవ్ర ఆరోపణలు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో భూ వివాదంలో ఎస్ఐ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక కుటుంబం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. సీసీ కెమెరాల తొలగింపుపై ఎస్ఐ ఒత్తిడి తెస్తున్నారని, న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు.