దంతాలపల్లి: కడుపునొప్పి ,చాతినొప్పి భరించలేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని, యువతి ఆత్మహత్య, పెద్ద ముప్పారంలో ఘటన
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన గుడిశాల మహేశ్వరి అనే యువతి ఆత్మహత్య... కడుపునొప్పి చాతి నొప్పి భరించలేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు...