Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

దంతాలపల్లి: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్ద ముప్పారం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన

మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన. తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్..