దంతాలపల్లి: పెద్దముప్పారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లా. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి..ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి పామాయిల్ తోటలో పనిచేస్తున్న కూలిగా గుర్తింపు,తోటలో ఉపయోగించే పనిముట్లు మరో వ్యక్తి మెడకు తగిలి తీవ్ర గాయంతో మృత్యువాత,దర్యాప్తు చేస్తున్న పోలీసులు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.